Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్‌నగర్‌ బోనాల జాతర ప్రశాంతం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 27, 2026 10:00 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జవహర్‌నగర్‌ బోనాల జాతర ప్రశాంతం - Udayam
జవహర్‌నగర్‌లో బోనాల జాతర ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించడంపై కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, ఎస్‌ఐ రాము నాయక్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...