Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి గెలిచిన జ్వెరెవ్‌

Follow Udayam on Google
Sai Sep 04, 2026 3:06 PM జాతీయంక్రీడలు
అర్ధరాత్రి గెలిచిన జ్వెరెవ్‌ - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఐదు సెట్ల పోరులో క్వెంటిన్‌ హాలిస్‌పై 6-4, 4-6, 7-6, 6-7, 6-3తో గెలిచి మూడో రౌండ్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌ 4 గంటల 33 నిమిషాలు సాగింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:15 గంటలకు జ్వెరెవ్‌ విజయం సాధించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు 10 గంటలు కోర్టులో గడిపిన అతడు తదుపరి రౌండ్‌లో అలెజాండ్రో టాబిలోతో తలపడనున్నాడు.

Comments

G
Loading comments...