వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి కోసం రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, రైతులకు మద్దతుగా వెళ్తున్న సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
అనంతరం వారిని భూత్పూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.
Comments
Loading comments...

