Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల కుడి కాలువకు నీటి విడుదల

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:59 PM జోగులాంబ గద్వాల్ General
జూరాల కుడి కాలువకు నీటి విడుదల - Udayam
జూరాల కుడి కాలువకు నీరు రాకపోవడంతో గద్వాల నియోజకవర్గ రైతులు ఆందోళన చేపట్టారు. గద్వాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీజీఎస్‌జీడీసీఎఫ్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమస్యను వివరించారు. వారి ఆదేశాలతో రేపు మధ్యాహ్నం నుంచి కాలువకు నీరు విడుదల చేస్తామని సీఎం కార్యాలయం హామీ ఇచ్చింది. దీంతో ఖరీఫ్‌ రైతులకు ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...