వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల సాగునీటి విడుదలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు GMR, మేఘారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
GMR మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యం చేశారని విమర్శించారు.
Comments
Loading comments...

