Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూపార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 11:38 AM విశాఖపట్నంGeneral
జూపార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదం - Udayam
విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (జూపార్క్) సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది విశాఖ నగరం నుంచి గుడిలోవ వైపు వెళ్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని, ఎదురుగా మధురవాడ వైపు నుంచి వస్తున్న ఒక లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. బాధి తులను ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...