వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్వో ప్లాంట్లు, శానిటరీ న్యాప్కిన్ వెండింగ్, ఇన్సినరేటర్ యంత్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ, బాలికలకు రుతుక్రమ సమయంలో ఇబ్బందులు తగ్గించడం లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చారు.
నవంబర్ నుంచి కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

