వార్తలకు తిరిగి వెళ్లండి

కోయంబత్తూరు వేదికగా 16వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల నేషనల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా 30 జట్లు మూడు డివిజన్లలో తలపడుతున్నాయి.
యువ క్రీడాకారులకు ఇదొక గొప్ప వేదికని హాకీ ఇండియా అధ్యక్షులు దిలీప్ టిర్కీ తెలిపారు. లీగ్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో అస్సోం, మిజోరం మ్యాచ్‌తో తొలిరోజు ఆట ప్రారంభమైంది.
Comments
Loading comments...
