Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ సొసైటీ చైర్మన్ పీఠం దక్కేదెవరికో

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 12:38 PM కామరెడ్డిGeneral
జుక్కల్ సొసైటీ చైర్మన్ పీఠం దక్కేదెవరికో - Udayam
జుక్కల్ మండల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ పదవి కోసం ముగ్గురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెరవెనుక మంతనాలు కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అసలు ఆ ముగ్గురు ఎవరు ? ఎవరికి ఎమ్మెల్యే ఆశీస్సులు దక్కనున్నాయి ? ఎవరికి చైర్మన్ పదవి దక్కితే సొసైటీకి న్యాయం జరుగుతుందనే చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...