వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సచివాలయం లో ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసి జుక్కల్ నియోజకవర్గ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రూ.63.41 కోట్లతో చేపట్టనున్న HAM రోడ్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అలాగే NH-161 నుంచి పెద్ద ఏక్లార జి. మద్నూర్ మీదుగా చెందేగాం రోడ్డును R&B పరిధిలోకి తీసుకువచ్చి కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

