Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ నియోజకవర్గంలో 5,072 డెత్ ఓటర్లు

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:06 AM కామరెడ్డిGeneral
జుక్కల్ నియోజకవర్గంలో 5,072 డెత్ ఓటర్లు - Udayam
జుక్కల్ నియోజకవర్గంలో 5,072 డెత్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓటరు జాబితా నుంచి వీరి ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. పర్మినెంట్ షిప్టెడ్ ఓటర్లు 8,403, ఆల్ రెడీ ఎన్రోడ్, 4,001, గైర్హాజరు 2,493 ఓటర్లు, ఇతరులు 38 ఉన్నట్లు పేర్కొన్నారు. ఓటరు ముసాయిదా జాబితా విడుదల అయిన నేపథ్యంలో ఓటరు జాబితాలో ఓటు లేని వారు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...