వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్ నియామకంలో వారం రోజులుగా జాప్యం జరుగుతోంది. సమర్థుడైన అధికారిని నియమించేందుకు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వినాయక చవితి ఏర్పాట్లు, బందోబస్తు, నిమజ్జన కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కేసుల దర్యాప్తుపైనా ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

