వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్ కాను మహంత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసోం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
గతంలో గౌహతి హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై మూడు వారాల్లోగా స్పందించాలని జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Loading comments...

