Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల సంక్షేమానికి చొరవ చూపాలి

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 6:32 PM ఖమ్మంGeneral
జర్నలిస్టుల సంక్షేమానికి చొరవ చూపాలి - Udayam
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రెస్ క్లబ్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు పసలాది సత్యనారాయణ కోరారు. శనివారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...