Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల నడుమ ఘనంగా బ్రహ్మకుమారిల రక్షాబంధన్ వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 3:52 PM విశాఖపట్నంGeneral
జర్నలిస్టుల నడుమ ఘనంగా బ్రహ్మకుమారిల రక్షాబంధన్ వేడుకలు - Udayam
విశాఖఆధ్యాత్మిక భక్తి భావానికి సేవా సంకల్పాలకు వారిదిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలుస్తాయని పలువురు ప్రముఖులు కొనియాడారు ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరయ్యారు సీపీ గారు మాట్లాడుతూ రక్షాబంధన్ పర్వదినం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు

Comments

G
Loading comments...