Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ ఐక్యత గెలిచింది: TWJF

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 11:24 AM ఖమ్మంGeneral
జర్నలిస్ట్ ఐక్యత గెలిచింది: TWJF - Udayam
పాలేరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన TWJF ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల పాదయాత్రను విజయవంతం చేసినందుకు డివిజన్ నాయకులు ఎన్.డి. కర్ణ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, వివిధ అనుబంధ సంఘ నాయకులు జర్నలిస్ట్ సోదరులకు ధన్య వాదాలు తెలిపారు. ఇళ్ల స్థలాలు సాధించేవరకు జర్నలిస్టుల ఐక్య పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...