Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురు కోసం 14 గంటల పయనం

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 9:54 AM జాతీయంGeneral
కూతురు కోసం 14 గంటల పయనం - Udayam
అర్ధరాత్రి కూతురు పంపిన మెసేజ్ చూసి తండ్రి ముకేశ్ హీరో ఏకంగా 14 గంటల ప్రయాణం చేసి ఆమె వద్దకు చేరుకున్నారు. కేవలం కొద్ది గంటలు గడిపేందుకు ఆయన చేసిన ఈ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...