వార్తలకు తిరిగి వెళ్లండి

యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జాతీయ క్రీడా సంఘం గుర్తింపు పునరుద్ధరణలో జాప్యంపై ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అభినవ్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్రియ పారదర్శకంగా లేకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
గుర్తింపు కోసం త్వరలో పీటీ ఉష, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలుస్తామని జోషి చెప్పారు. 51 ఏళ్లుగా యోగాసనను క్రీడగా గుర్తింపు పొందేందుకు తమ సంఘం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

