Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు, ఆదోనిలో మహిళలకు ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:52 AM కర్నూలుGeneral
కర్నూలు, ఆదోనిలో మహిళలకు ఉద్యోగాలు - Udayam
కర్నూలు, ఆదోని వన్‌స్టాప్‌ సెంటర్లలో ఖాళీ పోస్టుల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ పి.విజయ తెలిపారు. కేస్‌ వర్కర్, పారామెడికల్‌ పర్సనల్‌, సైకోసోషల్‌ కౌన్సిలర్‌ పోస్టులు ఉన్నాయి. 18–39 ఏళ్ల వయస్సుతో పాటు సంబంధిత విద్యార్హతలు, మూడేళ్ల అనుభవం ఉండాలి. సెప్టెంబర్‌ 6లోపు కలెక్టరేట్‌లోని 122వ రూములో దరఖాస్తులు సమర్పించాలి.

Comments

G
Loading comments...