Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశంలో 38.. మార్కాపురంలో 25 ఆశా ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:07 PM మార్కాపురంGeneral
ప్రకాశంలో 38.. మార్కాపురంలో 25 ఆశా ఉద్యోగాలు - Udayam
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రకాశంలో 38, మార్కాపురంలో 25 పోస్టులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన 25–45 ఏళ్ల మహిళలకు, పదో తరగతి అర్హతతో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది.

Comments

G
Loading comments...