Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో 3న జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:30 PM తిరుపతిGeneral
తిరుపతిలో 3న జాబ్ మేళా - Udayam
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 3వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి శ్రీనివాసులు తెలిపారు. నాలుగు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. సుమారు 90 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...