Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి: రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌

Follow Udayam on Google
Alluri Mahesh Sep 27, 2026 2:13 PM ఆదిలాబాద్తెలంగాణ
జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి: రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ - Udayam
ఆదిలాబాద్‌: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఓటర్ల జాబితా నుంచి 17 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీసీఐని పునఃప్రారంభించాలని, లేనిపక్షంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...