వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీ నవరాత్రుల సందర్భంగా జాకారం గ్రామంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లటి పట్టుచీర, వీణ, పుస్తకాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే తరలివచ్చారు.
విద్యార్థులు, యువకులు అక్షరాభ్యాసాలు చేయించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
Comments
Loading comments...

