వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 జనవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఏప్రిల్ లేదా మేలో మొదలయ్యే అవకాశముంది.
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత రజనీ, కమల్ కలిసి నటించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

