వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ క్లైమాక్స్ సీన్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. తదుపరి షెడ్యూల్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు.
ఇదే షెడ్యూల్‌లో ప్రభాస్‌పై మాస్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో ప్రభాస్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం.
Comments
Loading comments...

