Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ విడుదలపై ఆసక్తి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:03 PM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ విడుదలపై ఆసక్తి - Udayam
విక్టరీ వెంకటేశ్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే డిజిటల్ విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...