వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రంలో కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాన్ని నవంబర్ తొలి వారంలో చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత చిత్రాలకు భిన్నంగా సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ ఈ పోరాట సన్నివేశాన్ని రూపొందించినట్లు సమాచారం.
మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

