Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలియా భట్‌ బనారసీ దుస్తుల ప్రత్యేకతలివే

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:46 PM జాతీయంవినోదం
అలియా భట్‌ బనారసీ దుస్తుల ప్రత్యేకతలివే - Udayam
దీపావళి వేడుకల్లో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ ధరించిన బంగారు రంగు బనారసీ జాకెట్‌ సూట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ డిజైనర్‌ మయూర్‌ గిరోత్రా రూపొందించిన ఈ దుస్తుల్లో పొడవైన కలీదార్‌ జాకెట్‌, వజ్రాలు, ఎనామెల్‌తో చేసిన బటన్లు ఆకట్టుకున్నాయి. భారతీయ చేనేత సంపదకు ఆధునిక హంగులు జోడించి ఈ దుస్తులను రూపొందించినట్లు మయూర్‌ తెలిపారు. సంప్రదాయ కళలను నేటి తరానికి చేరువ చేయడమే తమ ఉద్దేశమని వివరించారు.

Comments

G
Loading comments...