Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:07 AM జాతీయంవినోదం
మూడు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు - Udayam
వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. భారత్‌లో రూ.36.85 కోట్లు, విదేశాల్లో రూ.14.10 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఆదివారం ఏడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

Comments

G
Loading comments...