Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ ప్రదర్శనపై అభిమానుల్లో నిరాశ

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:56 PM జాతీయంవినోదం
‘రామాయణ’ ప్రదర్శనపై అభిమానుల్లో నిరాశ - Udayam
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమా ప్రదర్శన విధానంపై అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 5న విడుదల కానుందని సమాచారం. ఐమాక్స్ మినహా ఇతర ప్రీమియం ఫార్మాట్లలో సినిమా తెర నిండా కనిపించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. భారీ తెరలపై పూర్తిస్థాయి అనుభూతి అందేలా ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...