Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవాణి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 1:48 PM విజయనగరంGeneral
జనవాణి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పట్టణ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి వినతులు సమర్పించారు. ఈ మేరకు స్వీకరించిన వినతులు పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని MLA హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...