వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్సు ప్రారంభించినట్లు వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ నాగప్రసాద్ నాయుడు తెలిపారు. B.Tech CSE/ECEలో తొలి మూడేళ్లు JNTUలో, నాలుగో ఏడాది స్వీడన్‌లో చదవాలి.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

