వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
స్థానిక ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కోరిన జనసేనకు 20 శాతమే దక్కాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన సీట్లలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తిరువూరులో చైర్‌పర్సన్ స్థానంపై టీడీపీ నేతల పోటీతో కూటమిలో చర్చ మొదలైంది. సొంత పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు అవకాశాలు తగ్గుతున్నాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.
Comments
Loading comments...


