వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పెద్దాపురం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థి మార్పుపై వివాదం చెలరేగింది. తొలుత అంబటి గంగాధర్‌కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో అంబటి శివరాణికి కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్ క్యాన్‌తో నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కోసం కష్టపడిన వారికి విలువ లేదని, డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని గంగాధర్ ఆరోపించారు.
Comments
Loading comments...

