Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ‘స్థానిక’ ఎన్నికలు: పవన్

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 7:17 PM విజయనగరంGeneral
జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ‘స్థానిక’ ఎన్నికలు: పవన్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 'స్థానికం'పై ముందుకు వెళ్తామని SMలో పోస్టు చేశారు. కాగా అక్టోబర్ నాటికి ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లో సీట్ల అంశంపై కూటమి పార్టీల మధ్య చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...