Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 10:23 AM వికారాబాద్General
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే - Udayam
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ యువ నాయకుడు నాని కుమారుడు కృతిక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై, చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...