Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జండా వేడుకల్లో జాతీయ భావం ఉట్టి పడాలి

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 4:50 PM అనంతపురంక్రీడలు
జండా వేడుకల్లో జాతీయ భావం ఉట్టి పడాలి - Udayam
అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పరిశీలించారు.ఈ వేడుకల్లో జాతీయ భావం ఉట్టిపడేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...