Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జండా జాతరకు ఏర్పాట్లు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 1:37 PM నిజామాబాద్General
జండా జాతరకు ఏర్పాట్లు - Udayam
జండాగల్లిలోని శ్రీ జండా బాలాజీ దేవస్థానంలో నిర్వహించనున్న జండా జాతర ఉత్సవాలు-2026 కరపత్రాలు, వాల్ పోస్టర్లను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి. విజయ రామారావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్, తాగునీరు, పరిశుభ్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవోకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...