Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వరికి రజత పతకం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 27, 2026 8:22 PM జాతీయంక్రీడలు
జ్ఞానేశ్వరికి రజత పతకం - Udayam
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో భారత వెయిట్‌లిఫ్టర్‌ జ్ఞానేశ్వరి యాదవ్‌ మహిళల 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. అద్భుత ప్రదర్శనతో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 111 కేజీలు లిఫ్ట్‌ చేసి మొత్తం ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...