Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనావాసాల్లోకి 7 అడుగుల జెర్రిపోతు

Follow Udayam on Google
I siva prasad Sep 22, 2026 6:19 PM నెల్లూరుGeneral
జనావాసాల్లోకి 7 అడుగుల జెర్రిపోతు - Udayam
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు బీసీ కాలనీలో నివాసంలో సుమారు 7 అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. వారి నివాసంలోని బాత్రూంలో ఈ జెర్రీపోతు చేరి బుసలు కొడుతుండడంతో కుటుంబ సభ్యులు భయంతో తలుపు తీసి చూడగా అక్కడ ఓ మూలన చేరి ఉంది. దీంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ పామును చంపివేశారు. తమ ఇంటిలోకి పాము రావడం పట్ల వారు భయాందోళనల కు గురయ్యారు.

Comments

G
Loading comments...