Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మిచేడు రోడ్డుపై ఆక్రమణల తొలగింపునకు కొలతలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 12:35 PM జోగులాంబ గద్వాల్ General
జమ్మిచేడు రోడ్డుపై ఆక్రమణల తొలగింపునకు కొలతలు - Udayam
గద్వాల పట్టణం జమ్మిచేడు రహదారిపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపునకు బుధవారం క్షేత్రస్థాయిలో కొలతలు నిర్వహించారు. త్వరలో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...