వార్తలకు తిరిగి వెళ్లండి

అకినేపల్లి మల్లారం గ్రామంలో మంగళవారం వీబీజీ రామ్ జీ జలసిరి పథకంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు సాంబశివ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎల్‌నినోతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొని, భవిష్యత్ తరాలకు జల సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం జలసిరి పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

