Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:40 PM విజయనగరంGeneral
జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సోమవారం 'జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని, పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2019లో పీఎం మోదీ జల్ జీవన్ మిషన్ను ప్రారంభించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...