వార్తలకు తిరిగి వెళ్లండి

జల గ్రిడ్ పనులను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
భూసేకరణ, స్థల కేటాయింపు, రహదారులు, కాలువలు, రైల్వే క్రాసింగ్‌లకు సంబంధించిన పెండింగ్ అంశాలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

