Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో పుట్టుక వెనుక రహస్యం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 8:04 PM జాతీయంవాణిజ్యం
జియో పుట్టుక వెనుక రహస్యం - Udayam
ఈశా అంబానీ పడిన ఇంటర్నెట్ కష్టాలు జియో ఆవిర్భావానికి కారణమయ్యాయి. వాయిస్ కాల్స్ మాత్రమే కాక డేటా ప్రాధాన్యాన్ని ఆకాశ్ గుర్తించారు. భవిష్యత్ అంతా డిజిటల్ సేవలు, డేటాదేనని ముందుగానే భావించారు. ఈ ఆలోచనే దేశంలో అతిపెద్ద టెలికాం విప్లవానికి నాంది పలికింది.

Comments

G
Loading comments...