వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ మూలధన మార్కెట్లు ద్రవ్యత పరంగా అమెరికా తర్వాతి స్థానంలో ఉన్నాయని బ్లాక్‌స్టోన్ అధ్యక్షుడు జోనాథన్ గ్రే అన్నారు. గత రెండు దశాబ్దాల్లో మార్కెట్ సంస్కరణలు, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం వల్ల గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
భౌతిక మౌలిక సదుపాయాలు, వివాదాల పరిష్కార వ్యవస్థ మెరుగుపడ్డాయని గ్రే తెలిపారు. తమ సంస్థ పలు కంపెనీలను భారత్‌లో లిస్టింగ్ చేసేందుకు తీసుకొచ్చిందని చెప్పారు.
Comments
Loading comments...

