వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరాన్‌తో ఒప్పందం కుదిరేది లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కీలకమైన 24,000 మార్కును కోల్పోయింది.
చమురు ధరలు పెరగడంతో చమురు, గ్యాస్ రంగాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఏషియన్ పెయింట్స్ మరియు ఇండిగో వంటి కీలక షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
Comments
Loading comments...

