వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ 24 వేల మార్కును దాటింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 95.23 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ రంగ షేర్లయిన హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, ఇన్ఫోసిస్ లాభాల్లో పయనిస్తుండగా.. డా.రెడ్డీస్ ల్యాబ్, సన్‌ఫార్మా వంటి ఫార్మా షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
Comments
Loading comments...

