Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మార్కెట్లలో లాభాల పంట: 24,200 దాటిన నిఫ్టీ

Follow Udayam on Google
మార్కెట్లలో లాభాల పంట: 24,200 దాటిన నిఫ్టీ - Udayam
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్ల అండతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ముగింపులో సెన్సెక్స్ 827 పాయింట్లు లాభపడి 77,569 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 244 పాయింట్ల లాభంతో 24,206 మార్కును దాటింది. రిలయన్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో రాణించాయి.

Comments

G
Loading comments...