Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఫైనాన్షియల్ లాభం 156% పెంపు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 16, 2026 6:48 PM జాతీయంమార్కెట్
జియో ఫైనాన్షియల్ లాభం 156% పెంపు - Udayam
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (1QFY27) ₹830 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే లాభం 156%, ఆదాయం 227% వృద్ధితో ₹2,004 కోట్లకు చేరింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) రెట్టింపై ₹30,667 కోట్లకు చేరాయి. బ్లాక్‌రాక్, అలియాంజ్ జేవీలలో పెట్టుబడులను వేగవంతం చేస్తున్నట్లు సీఈఓ హితేష్ సేథియా తెలిపారు.

Comments

G
Loading comments...